Saturday, January 24, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాకార్యకర్తలకు మాట ఇచ్చిన ప్రకారంగా ఉన్నత స్థానంలో అవకాశం కల్పించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు...

కార్యకర్తలకు మాట ఇచ్చిన ప్రకారంగా ఉన్నత స్థానంలో అవకాశం కల్పించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి..

(కర్నూలు ఆంధ్రన్యూస్)వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు..కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం – కోసిగి మండల అనుబంధ విభాగల అధ్యక్షులను నియమించడమైనది ఇందులో భాగంగా చిన్న బొంపల్లి గ్రామానికి చెందిన కందుకూరు త్యాగరాజుకు అనుబంధ విభాగల అధ్యక్షులుగా రావడం జరిగింది.ఈ బూత్ కమిటీ వింగ్స్ ప్రెసిడెంట్ గా నన్ను ఎంపిక చేసి,నాకు ఈ గొప్ప గౌరవాన్ని కల్పించిన పార్టీ కేంద్ర నాయకత్వానికి,ముఖ్యంగా మా మార్గదర్శకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి,మాపై ఎంతో నమ్మకముతో కల్పించిన మా రాంపురం రెడ్డి సోదరులు మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డికి,పెద్దాయన మాజీ టీటీడీ బోర్డు మెంబర్ వై. సీతారాం రెడ్డికి,జిల్లా ఉపాధ్యక్షులు వై.ప్రదీప్ రెడ్డికి,మంత్రాలయం పులిబిడ్డ వై.ధరణిధర్ రెడ్డికి,వైసీపీ కర్నూలు జిల్లా కార్యదర్శి & మండల ఇంచార్జి మురళి మోహన్ రెడ్డికి,మండల కన్వీనర్ బెట్టన గౌడ్ కి,కోసిగి మండలం ఎంపీపీ ఈరన్నకి,మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి N.భీమక్కకి, మరియు మండల నాయకులుకు,అలాగే చిన్న బొంపల్లి గ్రామ సర్పంచ్ కౌతాళం ఉసేనికి,గ్రామ నాయకులు రొడ్డ లక్ష్మయ్యకి,రాజోలి నరసింహులకి,డోమ్మయ్యకి,జంగం అంజినయ్యకి,K.రాగప్పకి మరియు చిన్న బొంపల్లి వైస్సార్సీపీ పార్టీ యూత్ సభ్యులు కు
నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments