కౌతాళం నవంబర్ 21 ఆంధ్ర న్యూస్ కౌతాల మండల పరిధిలో తోవి గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు భక్తులు నిర్వహించారు. ముఖ్యంగా శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించి భక్తులు తమ భక్తుని చాటుకున్నారు. ఇలా నెల రోజులు పాటు ఆలయం మొత్తం దీపాలతో భక్తులు అలంకరిస్తారు. ఆలయంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ నిర్వాహకులు దగ్గరుండి కార్తిక మాసం సందర్భంగా నిత్యం నెల రోజులు పాటు శ్రీరామలింగేశ్వర స్వామి చక్కటి దీపాల మధ్య భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఈ దీపాల మధ్య స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823