కౌతాళం నవంబర్ 25 ఆంధ్ర న్యూస్ కౌతాళం మండలములో కస్తూరిభాగాంధీ బాలికల వసతి గృహాలు లో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు బిటి రామ చంద్ర నాయుడు అద్దాల శ్రీ రామ్ మైబు ముకేశ్ తదితరులు సంక్షేమ హాస్టళ్ల పోరు బాట లో బాగంగా విద్యార్థులతో కలిసి సమస్యలు తెలుసుకున్నారు విద్యార్థులు మాట్లాడుతూ నీటి వసతులు సరిగ్గా లేవని కలుషిత నీరు తాగుతూ ఆనారోగ్యాలు పాలు అవుతున్నారని డ్రైనేజీలు లేక రోగాలు బారిన పడుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిరంకుశ నిర్ణయాలు విద్యా వ్యతిరేక నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో విద్యార్థులకు అండగా నిలుస్తూ ఎన్నో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం లో సంక్షేమ హాస్టళ్ల పోరు బాట లో బాగంగా తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టి ఎన్ ఎస్ ఎఫ్.
RELATED ARTICLES