
రాయచోటి : ఆంధ్రన్యూస్. కార్పొరేషన్ లో కొన్ని సంప్రదాయాలు పాటించాల్సిన అవసరo మేయర్ కు ఉంది మహిళలను కించపరిచేలా మేయర్ తీరు మేయర్ సురేష్ బాబు కొత్తగా ప్రోటోకాల్ డ్రామాలకు తెరలేపారు మహిళా ఎమ్మెల్యే ని మేయర్ అవమాన పరిచాడు గతంలో వైసిపీ ఎమ్మెల్యే లను పక్కన కూర్చోబెట్టుకున్న మేయర్ కు ఇప్పుడు ప్రోటో్కాల్ గుర్తుకు వచ్చిందా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందాన మేయర్ సురేష్ తీరు వైసిపీ లో ఒక పెద్దమనిషి ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నాడు అని చెప్తే మేయర్ ఎందుకు దేవుని కడప లో ప్రమాణం చేసాడు కమలాపురం, కడప ఎమ్మెల్యే లకు అవమాన పరిచేలా మేయర్ ప్రవర్తన ను తీవ్రంగా ఖండిస్తున్నాం కార్పొరేషన్ లో ప్రజా సమస్య లను ప్రశ్నిస్తే మహిళా ఎమ్మెల్యే కు కుర్చీ లేకుండా చేస్తే సహించేది లేదు ప్రజలను అవమాన పరిచే విధంగా మేయర్, వైసిపీ అనుచరుల తీరు మీడియా సమావేశం లో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు శ్రీనివాసులు, సి.ఆర్. వి ప్రసాద్, టిడిపి నాయకులు పాలెంపల్లి సుబ్బారెడ్డి, బెస్త సంఘం నాయకులు రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.



