Wednesday, February 8, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాఓ నిండు గర్భిణీ పురుడు పోసుకొని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. జగనన్న పాలనలో ఫోన్...

ఓ నిండు గర్భిణీ పురుడు పోసుకొని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. జగనన్న పాలనలో ఫోన్ చేసిన వెంటనే స్పందించిన108 వాహనం.

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం కోసిగి మండలం పరిధిలోని సాతునూరు గ్రామానికి చెందిన ఓ నిండి గర్భిణి పురిటి నొప్పలతో బాధపడుతున్న విషయాన్ని గమనించిన బాధితురాలు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించిన 108 వాహనానికి ఫోన్ చేయగా వెంటనే స్పందించడమే కాకుండా బాధితురాలను ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లే సమయంలో ఆ గర్భిణీ స్త్రీ మార్గం మధ్యలోనే డిలివర్ కావడం జరిగింది.ఆ గర్భిణీ స్త్రీ మాదేవి మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధించిన 108 వాహనం అలాగే ఆ వాహనంలో ఉన్నటువంటి ఉండడంతోనే నేను మగ బిడ్డకి జన్మనిచ్చిడమే కాకుండా నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నామంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనమే అన్నారు. ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మా పేదల ప్రజలు కోసమే ఈ వాహనాన్ని అమలుపరిచారు. ఇప్పుడున్న జగనన్న పాలనలో కూడా ఈ వాహనం ఎంతో అత్యున్నత మా పేద ప్రజలకు సాయ అండదండలుగా ఉందని ఆమె తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments