
మెట్టజ్యోతి :- భద్రాద్రి కొత్తగూడెం. తె
లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉతర్వుల ప్రకారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న స్వచ్ఛోత్సవ్- 2023 కార్యక్రమంలో భాగంగా దిగువ తెలుపబడిన వివిధ కార్యక్రమములో పాల్గొనుటకు మణుగూరు పట్టణం లోని అన్ని రంగాల మహిళల నుండి దరఖాస్తులు కోరడమైనదని మణుగూరు మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు… ఇందులో
పబ్లిక్ / కమ్యూనిటీ టాయిలెట్ నిర్వహణ.. సెప్టిక్ ట్యాంక్ సేవలు
. మున్సిపల్ వేస్ట్ సేకరణ మరియు రవాణ… వెస్ట్ టూ వెల్త్ ఉత్పత్తులు
పాలిడ్ వేస్ట్ నిర్వహణ 6. ఐ.ఐ.సి. మరియు ట్రైనింగ్.. సాంకేతికం మరియు ఆవిష్కరణ.. . మరియు ఇతర (మహిళా ఎంటర్ పెనియర్, స్టార్టప్, ఎస్ హెచ్ జి గ్రూప్ లు, ఎన్జీవోలు అన్ని రంగాల మహిళలు. ఔత్సాహికులు
పైన తెలిపిన ప్రకారం మణుగూరు పట్టణ స్థాయిలో నిర్వహించే ప్రదర్శనలో పాల్గొన దలచిన వారు దరఖాస్తు చేసుకొని ఉత్తమ ప్రదర్శన కనబరిచిన (5) గురు మహిళలలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి
అవార్డుల కార్యక్రమానికి పంపించ బడుతుందని తెలిపారు. ఆసక్తి గల మహిళలు ఈనెల 15. నుండి ఏప్రిల్ 5 లోగా స్థానిక మున్సిపల్ కార్యాలయములోసంబంధిత అధికారికి తమ యొక్క వివరాలతో కూడిన దరఖాస్తు నమోదు చేసుకో వాలని మణుగూరు మున్సిపల్ కమిషనర్ కోరారు.



