Post Views: 1,392

ఆంధ్రన్యూస్ : తిరుపతి జిల్లా రేణిగుంట మండలం. నూతన ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ (బసవరజు ) కలిసిన ప్రీపెయిడ్ టాక్సీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎస్ షఫీ, యూనియన్ సెక్రటరీ ఎస్ రిజ్వాన్ ,మరియు సభ్యులు నందకుమార్, షఫీ, నూరుల్లా షాను నవీన్ దస్తగిరి సనావుల్లా తదితరులు పాల్గొన్నారు