కౌతాళం ఆంధ్ర న్యూస్ అక్టోబర్ 30కౌతాళం మండలం పరిధిలో నదీచాగి గ్రామంమేజర్ పంచాయతీ పరిధిలో ఉచిత
ఇంటి నిర్మాణం కొరకు ఎమ్మెల్యే
వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ లబ్దిదారులు అందరికీ ఉచితఇంటి నిర్మాణం చేపట్టాలని గ్రామనాయకులు రామన్న గౌడ ప్రజలను
కోరారు.అలాగే ఇంటి నిర్మాణ పనులు ను హౌసింగ్ బోయి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇంటి నిర్మాణం అధికారి నూర్ భాషా మాట్లాడుతూ మీ గ్రామంలో ఎవరికైతే నివసించడానికి ఇల్లు లేవు వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇంటి నిర్మాణం పై రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశాన్ని కల్పించారని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వేగం చేసుకోవాలని హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీయర్ నూర్
బాషా తెలిపారు.
వీర వెంట ఎంపీటీసీ లింగనగౌడ,వాలంటీర్
రంగనగౌడ
పాల్గొన్నారు.
కౌతాళం మండలఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర.
6305950823