
(కర్నూలు ఆంధ్రన్యూస్) కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం ఉరుకుందు గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ (ఈరన్న) స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి వారు శ్రావణ మాసం సందర్భంగా ఆయన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి ఆలయ అధికారులు, పూజారులు ప్రత్యేక పూర్ణకుంభం తో స్వాగతం పలికారు అనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువా పూలమాల తో సన్మానించి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు ఈరోజు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప ధని,యువ నాయకులు బాపురం సుధీర్ రెడ్డి,జిల్లా కార్యనిర్వహణాధికారి కోట్రేష్ గౌడ్,రమేష్ గౌడ్,కురుగోడు,దోడ్డన్న గౌడ్,సిద్దు,ఏరిగేరి శేఖర్,రంగస్వామి,సోమ్ శేఖర్ ఆచారి, నరసింహులు,రవి తదితరులు పాల్గొన్నారు.



