Saturday, December 6, 2025
spot_imgspot_imgspot_imgspot_img
Homeఅల్లూరి సీతారామరాజు జిల్లాఉమా శంకర్,ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు

ఉమా శంకర్,ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు

మెట్టజ్యోతి : దేవీపట్నం. ఒక పత్రిక రిపోర్టర్ శ్రీనివాస్, కుమారుడు, ఉమా శంకర్, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలిసిన వెంటనే ఉమా శంకర్,ను రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు, శీతంశెట్టి సీతారామ వెంకటరత్తి రెడ్డి, పరామర్శించారు. ప్రమాదం జరిగిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈమధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అందరూ జాగ్రత్తగా వాహానాలు నడపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు జిఎస్ నగేష్ గారు, మాజీ మండల అధ్యక్షుల ముండ్రు మధుసూదన్ రావు, తైలం గంగాధర్ రావు, జొన్నల నాని, మాజీ ఎంపిటిసి ముచ్చు వీర వెంకట సత్యనారాయణ (చిన్ని), ఈరేటి బ్రహ్మాజీ, మాజీ నీటి అధ్యక్షులు కీర్తి గంగరాజు, రాచ శ్రీనివాసరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments