కౌతాళం ఆంధ్ర న్యూస్ నవంబర్ 04 కౌతాళం మండల పరిధిలో
రాష్ట్రంలోనే అక్షరాస్యతతో కోసిగి కౌతాళం మండలలు వెనుకబడిన మండలాలు అలాంటి ఈ మండలాలలో మండలల పరిషత్ పాఠశాలలకు గ్రామాలలో ఉన్న హై స్కూల్ పాఠశాలలకు కొన్ని వందల మంది విద్యార్థులు ఆసక్తితో విద్యను అభ్యసిస్తున్నారు కానీ కొన్ని పాఠశాలలో సరైన సబ్జెక్టుకు ఉపాధ్యాయులు లేక కొన్ని సబ్జెక్టులకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తామంటే ఉపాధ్యాయుల కొరత ఘాటుగా ఉండడం వలన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడం అంటే ఉపాధ్యాయుల కొరత అని నిదర్శమని AISF నాయకుల ముందు ఆయా ఆయా పాఠశాలల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా మండల మీద విద్యాధి అధికారులు చొరవ చూపాలని AISF మండల కార్యదర్శి అంజి, బాబు డిమాండ్ చేశారు
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823