
(కర్నూలు ఆంధ్రన్యూస్) కర్నూలు నగరంలోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడ మైదానమునందు ఈ నెల 4 వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు 1 వ సీనియర్ సౌత్ ఇండియా లాక్రోస్ పోటీలు జరుగును ఈ పోటీల ప్రారంభ కార్యక్రమానికి అతిధులుగా డాక్టర్ శంకర్ శర్మ కు ఆహ్వాన పత్రిక ద్వారా ఆహ్వానించడం జరిగింది, డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఈ గేమ్ లాస్ ఏంజిల్స్ లో 2028 లో జరిగే ఒలింపిక్స్ లో లాక్రోస్ పోటీలు జరుగును కావున మన కర్నూలు నగరం నుంచి ఎక్కువ మంది క్రీడాకారులను తయారు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో లాక్రోస్ అసోసియేషన్ ప్రతినిధులు సురేంద్ర, వజ్రరాజు,శివ,హరి,భారత్ లు పాల్గొనారు.



