కౌతాళం డిసెంబర్ 08 ఆంధ్రన్యూస్ మంత్రాలయం నియోజకవర్గం పాలకుర్తి.తిక్కరెడ్డి ఆదేశాల మేరకు కౌతాళం మండలం కౌతాళం గ్రామంలో రెండవ రోజు ఎన్టీఆర్ నగర్ లో “ఇదేం కర్మ మన రాష్ట్రానికి” అనే ప్రోగ్రాం ఇల్లులు తిరుగుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు క్లస్టర్ యూనిట్ సభ్యులు కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలలో మమేకమై సమస్యలు తెలుసుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు మంజునథ్ ,డాక్టర్ రాజనంద్, , గొట్టయ్య పంపాపతి నాగేష్ వెంకటేష్, అలానే అక్కడున్న ప్రజలు వారి వీధుల సమస్యలను వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
కౌతాళం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823