
ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు వివాదం పై చర్చ,
డుంబ్రిగూడ, మెట్టజ్యోతి, : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గ డుంబ్రిగూడ మండలం ఆంధ్ర ఒడిశా వివాదంపై రాయిపాడు వివాద ఘటనపై చట్టువా అతిథి గృహములో ఆంధ్ర ఒడిస్సా అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు డుంబ్రిగూడ మండల స్థానిక సబ్ ఇన్స్పెక్టర్, సంతోష్ కుమార్. తెలపారు గురువారం స్థానిక విలేకరులకు ప్రకటన విడుదల చేశారు మండలంలోని ఆంధ్ర ఒడిశా అధికారులతో సమావేశం నిర్వహించి సరిహద్దు ప్రాంతంలో వివాదంగా మారిన రాయపాడు రెండు రాష్ట్రాల అధికారులు చర్చించుకోవడం జరిగింది ఆ గ్రామము సరిహద్దు ఒరిస్సా లేదా ఆంధ్రకు వర్తించాలని అన్ని కోణాల్లో సర్వే ద్వారా నిర్ణయించవలసి ఉందని ఇరు రాష్ట్రాలు అధికారులు చర్చించుకున్నారు ఈ సమావేశానికి ఆంధ్ర తాసిల్దార్ హెచ్. డి. టీ, అటవీ అధికారులతో పాటు ఒరిస్సా కొరాపుట్ సబ్ కలెక్టర్ నందపూర్ఎస్. డిపిఓ . బిడిఓ పాడువా తాసిల్దార్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



