
మెట్టజ్యోతి : జంగారెడ్డిగూడెం.జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ఈరోజు బుధవారం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకములు జరిగినవి భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు ,కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు గురవాయిగూడెం అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు విచ్చేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లు గావించారు



