ఆంధ్రన్యూస్ : అయినవిల్లి. చింతనలంక వాస్తవ్యులు పోతుల వీరేంద్ర శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళంగా ₹.1,00,116/- ఇచ్చినారు.. వీరి కుటుంబ సభ్యులకు ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రములతో సత్కరించి, శ్రీ స్వామి వారి చిత్ర పఠమును అందజేసినారు.
అయినవిల్లి వినాయకునికి విరాళాలు వెల్లువ.
RELATED ARTICLES