కౌతాళం ఆంధ్రన్యూస్ కౌతాళం మండలం పరిధిలో తోవి, గ్రామములో వెలసిన గ్రామ దేవత శ్రీ దేవమ్మ దేవి ఆశీస్సులు ప్రజల పైన రైతుల పైన ఉండాలని వైసిపి నాయకులు సీతారామరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు పై ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకున్నామని అన్నారు. అనంతరం గ్రామములో జరిగిన శ్రీ దేవమ్మ దేవి దేవర మహోత్సవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వారిని ఘనంగా స్వాగతం పలికి శాలువా పూలమాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో శ్రీ దేశాయ్ ప్రహల్లాద ఆచారి మరియు ఉరుకుంద ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్. నాగరాజు గౌడ్ మరియు వెంకటరామిరెడ్డి (ఎమ్మెల్యే-పిఏ) మరియు వల్లూరు మర్రే గౌడ్, హల్వి సిద్ధప్ప డ్డానీ, బసవ, తొవి సర్పంచ్ – నరసప్ప కౌతలం ఎక్స్ సర్పంచ్ – పాల్ దినకర్, మాజీ సర్పంచ్ అవతారం, వైస్ ఎంపీపీ బుజ్జీ స్వామి,వడ్డే రామన్న, సమ్మద్, ఉప సర్పంచ్ సక్కరీ తిక్కయ్య, ఉమాపతి, డి. రామకృష్ణ, మరియు పొదలకుంట నాయకులు – మూకయ్య ,నాగేష్ వెంకటేష్ స్వామినాథ తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823