Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeతిరుపతి జిల్లాఅత్తూరు జాతరకు విచ్చేసిన బొజ్జల బృందమ్మ

అత్తూరు జాతరకు విచ్చేసిన బొజ్జల బృందమ్మ

ఆంధ్రన్యూస్: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అత్తూరు పంచాయతీ లో గ్రామదేవత జాతర సందర్బంగా( బొజ్జల బృందమ్మ) గ్రామదేవతను దర్శించుకున్నారు. అనంతరం టీడీపి నాయకులు ఓబుళరెడ్డి, హరి, నీలకంఠ రెడ్డి ఇండ్లకు వెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మునస్వామి నాయుడు, ఉదయ్ కుమార్ రెడ్డి, పుష్పనాధన్, గజేందర్ రెడ్డి, భాస్కర్ యాదవ్, తదితరులు పాల్గున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments