కొలిచే వారికి కొంగుబంగారంగా వరాలు వెదజల్లుతున్న
శ్రీశ్రీశ్రీచౌడేశ్వరిదేవిదివ్యమాతశరన్ననవరాత్రులఉచ్చవంలోకాటసానిరాంభూపాల్ రెడ్డి.
ఆంధ్రన్యూస్
కర్నూలు జిల్లా
ఓర్వకల్ మండలం: ఓర్వకల్ గ్రామములో శ్రీ శ్రీ శ్రీ చౌడేశ్వరిదేవి దివ్యమాత శరన్ననవరాత్రుల ఉచ్చవం లో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి
అమ్మ వారికి ప్రత్యేక పూజలు పట్టు వస్త్రాలను సమర్పించిన అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం గా ప్రధాన పూజారి ద్వారా అమ్మవారి ఆశీస్సులు ప్రసాదాలు కాటసాని రాంభూపాల్ రెడ్డి అందుకున్నారు.