Sunday, January 29, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాశ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థాన టిక్కెట్ బుకింగ్ కౌంటర్ నకు టీవీఎస్ (ఎలక్ట్రికల్) ప్రింటర్ను...

శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థాన టిక్కెట్ బుకింగ్ కౌంటర్ నకు టీవీఎస్ (ఎలక్ట్రికల్) ప్రింటర్ను విరాళంగా అందజేత.

కౌతాళం (ఆంధ్రన్యూస్)

కౌతాళం మండల పరిధిలో ఉరుకుంద గ్రామములో ప్రసిద్ధి పుణ్యక్షేత్రముగా ఒకటిగా నిలిచిన శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం నకు హైద్రాబాద్ వాస్తవ్యులు విజయ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు దేవస్థాన టిక్కెట్ బుకింగ్ కౌంటర్ నకు అవసరమైన టీవీఎస్ (ఎలక్ట్రికల్) ప్రింటర్ను విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది బసవరాజు, మల్లికార్జున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments