కౌతాళం, అక్టోబర్. 25 (ఆంధ్ర న్యూస్)ప్రముఖపుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి సన్నిధిలో శుక్రవారం రోజున ఆలయ ఈవో వాణి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో నగదు 1,02,99,268/- సిల్వర్ 20 కేజీల 500 గ్రాములు, బంగారం 15 గ్రామాల వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్మాణాధికారి వాణి, మరియు ఆదోని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు దేవస్థాన సిబ్బంది మరియు సేవకులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823