Friday, December 2, 2022
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాశ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి రాజగోపుర నిర్మాణం కొరకు విరాళం.

శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి రాజగోపుర నిర్మాణం కొరకు విరాళం.

కౌతాళం నవంబర్ 20 ఆంధ్ర న్యూస్ : కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రములో ఒకటిగా నిలిచిన కౌతాళం మండలం ఉరుకుంద లో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు గుంతకల్ వాస్తవ్యులు కటిక నాగేశ్వరరావు & లలితా భాయ్ & సన్స్ వారు 100,101/- రూపాయలు విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్ ను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments