ఆంధ్రన్యూస్
కౌతాళ మండలం ఉరుకుంద గ్రామ పరిధిలో వెలసిన పుణ్యక్షేత్రం ఉరుకుంద
శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన రాజగోపుర నిర్మాణం కొరకు ఎమ్మిగనూరు వాస్తవ్యులైన V నరసింహ రావు మరియు V పద్మావతమ్మ గార్లు వారి కుటుంబ సభ్యులు Rs.50,116/- విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం మరియు ఆశీర్వాదాలు కల్పించి, స్వామివారి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, బాండు ను అందించి పూలమాలతో సత్కరించారు. వారి ముక్కులను తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో శివన్న స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823