కౌతాళం ఆంధ్ర న్యూస్ నవంబర్ 02 కౌతాళం మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం అయినా. ఉరుకుంద శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన భక్తుల నీటి ట్యాంకును త్రాగు నీరు, గుడి లోపలికి వెళ్లే ముందు కాళ్లు చేతులు కడుక్కోవడానికి వీలుగా దాతలు సహకారంతో క్యూ కాంప్లెక్స్ ముందు ఏర్పాటు చేయడమైనది.దాతలు మంత్రాలయం వాస్తవ్యులైన ఇల్లూరు రాఘవేంద్ర శెట్టి & ఫ్యామిలీ వారికి దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, ఆశీర్వాదాలు కల్పించి, పూలమాలతో సత్కరించి వారి సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారుఈ కార్యక్రమంలో సూపర్నెంట్ కే వెంకటేశ్వర్లు మరియు దేవస్థాన సిబ్బంది, దాత ఫ్యామిలీ మెంబర్స్, భక్తులు పాల్గొన్నారు
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823