ఆంధ్రన్యూస్
కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలో ఉరుకుందశ్రీ నరసింహ ఈరన్న స్వామి కొలిచిన వారి కొంగు బంగారం కోరిన వెంటనే భక్తులు కోర్కెలు తీర్చే దేవుడిగా స్వామికి పేరు వందల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థాన శాశ్వత అన్నదానం కొరకు ఆదోని వాస్తవ్యులైన P వంశీకృష్ణ గారు కూతురు తన్వి పేరు పై Rs.1,06,349/- ను ఆన్లైన్ నందు విరాళంగా చెల్లించియున్నారు. దాతలకు దేవస్థాన ఆలయ అధికారులు శ్రీ స్వామి దర్శనం మరియు ఆశీర్వాదాలు కల్పించి, స్వామివారి శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, బాండు ను అందించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శివన్న స్వామి మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కౌతాళ మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823