కౌతాళం ఆంధ్ర న్యూస్ నవంబర్ 02కౌతాళం గ్రామ సచివాలయం -3 పరిధిలో ఈ రోజు 11 వ వార్డ్ నందు బోయ శ్రీనివాసులు మరణించడం జరిగింది. ఇందు నిమిత్తమై వైఎస్ఆర్ భీమా పథకం ద్వారా మట్టి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైఎస్ ఆర్ భీమా ద్వారా మంజూరైన తక్షణ సహాయం 10,000/- రూపాయలు మరియు ఎమ్మెల్యే శ్రీ బాలనాగిరెడ్డి సహాయం నిమిత్తము 10,000/- లను నామిని అయిన బోయ ఉరుకుందమ్మ గారికి యువ నాయకుడు శ్రీ ప్రదీప్ రెడ్డి చేతుల మీదుగా సర్పంచ్ పాల్ దినకర్ మరియు పంచాయితీ కార్యదర్శి ఏ.ఆంజనేయులు మరియు వరలక్ష్మి సంక్షేమ సహాయకులు, మాజీ సర్పం అవతారం, ఉప సర్పంచ్ తిక్కయ, వడ్డే రామన్న, బుజ్జి స్వామి, సమ్మధ్ వార్డ్ మెంబర్- రామకృష్ణ, సులేకేరి శ్రీశైలం,బాబు, బాషా, మరియు కార్యకర్తలు,అధ్వర్యంలో అందజేయడమైనది.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823