(కౌతాళం ఆంధ్రన్యూస్)
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం కౌతాళం మండల పరిధిలోని రాష్ట్రంలో వైయస్సార్ పార్టీ నాయకులు దాచుకోవడం – దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు కౌతాళం గ్రామంలో వెంకటపతి రాజ్ అన్నారు క్లస్టర్ ఇంచార్జ్ వెంకటపతి రాజు మాట్లాడుతూ ఇదేంకర్మ-మనరాష్ట్రనికి కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతు ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు వైయస్సార్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేకనే మూడు రాజధాన్లు పేరుతో కులాలు ప్రాంతాలు మద్య చిచ్చు పెడుతూ తుగ్లక్ పాలన కొనసాగిస్తూ కాలయాపన చేస్తూ ప్రజలను మోసము చేస్తున్నారు తప్ప అభివృద్ధి గురించి ప్రజలు గురించి పట్టించుకోరు అని వెంకటపతి రాజు అన్నారు కరెంట్ చార్జీలు, నిత్యావసర వస్తువులు రేట్లు, ప్రతి దానిపై రెట్లు అధికంగా పెంచి ప్రజలను మోసము చేస్తూన్న పార్టీ వైయస్సార్ పార్టీ అని వారు అన్నారు ప్రజలకు మంచి జరగాలంటే తెలుగు దేశం పార్టీ తోనే సాద్యం అని వెంకటపతి రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజనంద్ , గొట్టయ్య. తోవి విజయ్ తదితరులు పాల్గొన్నారు.