రాజవొమ్మంగి మండల ఏజెన్సీ కేంద్రమైన రాజవొమ్మంగి స్థానిక నైట్ బిల్డింగ్ వెళ్లే దారిలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిలిపిన శ్రీ రామలింగేశ్వర స్వామికి సోమవారం ఉదయం వేదమంత్రాలతో పంచామృతాలతో స్వామివారికి ఘనంగా రుద్రాభిషేకం పాలాభిషేకం వివిధ రకాల పుష్పాలతో మారేడు దళముతో భక్తులు ప్రత్యేకంగా పూజలు జరిపించారు, అనంతరం స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు,