Tuesday, February 7, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లారైతుల ఈ కేవైసి మరియు క్రాప్ఇన్సూరెన్స్ జాబితా ప్రదర్శన

రైతుల ఈ కేవైసి మరియు క్రాప్ఇన్సూరెన్స్ జాబితా ప్రదర్శన

కౌతాళంఆంధ్రన్యూస్అక్టోబర్29కౌతాళంమండల పరిధిలో నదిచాగిగ్రామపంచాయతీసంబంధించిన రైతుల ఈక్రాప్బుకింగ్ మరియు ప్రభుత్వంరైతులకుఉచితపంటలుభీమాపథకంలోభాగంగారైతువ్యక్తిగతఆధార్నంబర్ఆధారంగాఇన్సూరెన్స్ ఈ కేవైసీ 90%శాతం పూర్తి చేయడంజరిగింది, ఈ క్రాప్ బుకింగ్ మరియుక్రాప్ ఇన్సూరెన్స్లబ్దిదారులజాబితానుపంచాయతీప్రధానకూడలిలోఉన్నపబ్లిక్నోటీస్బోర్డ్లోప్రదర్శించడంజరిగింది,అలాగే ఈ కేవైసీ కానీ 10%రైతుల రిమార్క్తో కూడినజాబితాను కూడాసామాజికతనిఖీలోభాగంగాప్రదర్శించడం,కావునరైతలందరూమీమీపేర్లనుజాబితోలోచూసుకోవాలనిగ్రామవ్యవసాయాధికారివెంకటేష్గ్రామవ్యవసాయ సలహా మండలిసభ్యులుబసవనగౌడ,బసవరాజు,విరూపాక్షి,యంకరెడ్డి,పెద్దయల్లప్ప కోరారు .

కౌతాళ మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments