కౌతాళం ఆంధ్ర న్యూస్ అక్టోబర్ 24 ఇటీవల కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత కన్నడ పాఠశాల, బదినెహల్ నందు 9వ తరగతి చదువుతున్న విజయ్, ఉత్తమ ప్రతిభ కనపరిచి ఈనెల 22 నుండి 24 వరకుపశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ నందు అండర్ 14 విభాగంలో (కిడ్స్ జాలిన్ త్రో ) ఈవెంట్ నంద23.24 మీటర్లదూరంవిసిరిరాష్ట్రస్థాయిలో4వస్థానంసాధించడంజరిగినది.ఈసందర్భంగాపాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరీశంకర్ గ్రామ పెద్దలు వీరభద్ర గౌడ్ వ్యాయామ ఉపాధ్యాయుడు నరసింహారాజు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులొ చదువులోనూ క్రీడల్లోనూ ఉత్తమ ప్రతిభ కనపరిచి పాఠశాలకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ప్రతిభ కనబరిచిన క్రీడాకారునికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కౌతాళ మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర6305950823