కౌతాళం ఆంధ్రన్యూస్ కౌతాళం మండలం పరిధిలో ఓబుళపురం గ్రామంలోనీ రాష్ట్రంలో తుగ్లక్ పాలనను తరిమికోడుదాం అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ యువనేత కర్నూలు జిల్లా తెలుగు యువత ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు వారు కౌతాళం మండలం లోని ఒబుళపురం గ్రామంలో ఇదేంకర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ చార్జ్ కోట్రేష్ గౌడ్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతు ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు వైయస్సార్ ప్రభుత్వం పరిపాలన చేయడం లో విఫలం అయింది ప్రజలకు చేసింది ఏమి లేదు అని ప్రజలకు మేలు జరగాలంటే తెలుగు దేశం పార్టీ తోనే సాద్యం అని పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, ఒబుళపురం నరసింహులు, ఆటో ఈరప్ప, కావిలి ఈరప్ప, ఆంజినయ్య, వీరేష్, ప్రకాష్, చిన్నఈరన్న, పెద్ద ఈరన్న, ఉలిగయ్య, సిద్దయ్య, శివప్పగౌడు, సిద్దప్ప, ఆళ్ళయ్య, దుద్ది ఉసేని తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823