మెట్టజ్యోతి: ఏలేశ్వరం:ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తి గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ్మయ్య బాబు మాట్లాడుతూ ఈ రోజున పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ అక్రమం జరిగితే అక్కడ వెళ్లి ఆ ప్రజల్ని ఓదార్చి దానికి ఎంతో కొంత న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా మరి మాకు విప్పటం గ్రామంలో ఆవిర్భావ సభ జరుపుకోవడానికి స్థలం ఇచ్చి అక్కడ ఏ ప్రార్థన చేయడానికి పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి ఇప్పటం గ్రామస్తులు అందరికీ కూడా మేము ఆరోజున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఆ ఇప్పటం గ్రామం అభివృద్ధి నిమిత్తం 50 లక్షలు పండ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన సొంత సొమ్ము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు సభ జరుగు కోవడానికి స్థలం ఇచ్చినందుకు వాళ్ల మీద ఏదో విధంగా కసి తీర్చుకోలే కక్ష తీర్చుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 120 అడుగుల రోడ్డు వేస్తాం అని చెప్పేసి చెప్పడం చాలా అన్యాయం దారుణం ఎందుకంటే అందుకని మున్సిపాలిటీ కూడా కాదు, కార్పొరేషన్ కాదు, మున్సిపాలిటీ కాదు, కనీసం నగర పంచాయతీ కూడా కాదు అటువంటి గ్రామంలో 120 అడుగుల రోడ్డు వేస్తానని చెప్పేసి చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కక్ష తీర్చుకోవడమే ఇది చాలా దారుణం అన్యాయం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోల్చటం నరకటం, కొట్టడం, తప్ప మరి ఇంకే విధమైన అభివృద్ధి లేదు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే ప్రతీది కూల్చివేత తప్ప కట్టడం అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు సరిగదా ఉన్నటువంటి వాటిని కూడా పాడు చేసేటటువంటి కార్యక్రమం ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. చాలా అన్యాయం దారుణం ఆ ఇప్పటం గ్రామంలో 120 రోడ్డు వేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ పేద ప్రజల యొక్క ఇల్లు కొట్టేస్తుంటే చూడ్డానికి పవన్ కళ్యాణ్ వెళ్తుంటే ఆయన ఆపడం పోలీసులు దాదాగిరీ చేయడం దందా చేయడం ఇవన్నీ కూడా చాలా దారుణం అన్యాయం కూడా అని అయితే నేను నడిచే వెళ్తాను .అని చెప్పేసి అన్యాయంగా ఆయన బయట కూడా రానేటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు ఇది చాలా దారుణం అన్యాయం ప్రజాస్వామ్యంలో ఉన్నావా మనం లేకపోతే ఉన్నామని చెప్పేసి మనకి అనిపించే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది. మొన్న విశాఖపట్నం చూడండి చాలా దారుణమైన కార్యక్రమం అమ్మ పెట్టదుఅడుక్కుతినా నివ్వదని ఒక పెద్ద సామెత ఉంది. ఆయన చేయడు చేసేటువంటి కూడా ఆపడమే ఆయన జయమని, ఎదురు కల్పిస్తా లేదు మమ్మల్ని అందరినీ కూడా ఆపుతున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము కార్యక్రమం చేయడానికి వెళుతుంటే మరి కచ్చితంగా దాన్ని ఆపడం కూడా చాలా దారుణం ఈ రోజున రాష్ట్రంలో రకరకాలైన వదంతులు కూడా వస్తున్నాయి.ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి చెప్పడం కూడా చాలా దారుణమైన విషయం అన్యాయం మరి పవన్ కళ్యాణ్ ఏదైనా జరిగితే రాష్ట్రం అయిపోద్ది అది కూడాముఖ్యమంత్రి ఎంతైనా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పిలుపుమేరకు లక్షలాది జనసేన కార్యకర్తలు ఎక్కడున్నా రాష్ట్రవ్యాప్తంగా వచ్చి వాలి పోయేటువంటి పరిస్థితి అటువంటి మీరు చేస్తే కచ్చితంగా మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుంది
RELATED ARTICLES