రాజువొమ్మంగి మెట్టజ్యోతి అల్లూరి సీతారామరాజు జిల్లా మండల ఏజెన్సీ కేంద్రమైన రాజవొమ్మంగి స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం నందు, సిఐటియు వెంకటలక్ష్మి రామరాజు ఆధ్వర్యంలో అంగన్వాడి కోరికల దినోత్సవం జరిపారు, ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నిత్య అవసరాల వస్తువులు రెట్లు పెరిగిన మా వేతనాలు పెరగలేదని చాలీచాలని జీతాలతో అంగన్వాడీ కేంద్రాలు గడుపుతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మండలంలో అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు,