కౌతాళం అక్టోబర్ 16(ఆంధ్ర న్యూస్)కౌతాళం మండలం ప్రజలకు విజ్ఞప్తి ఈ నెల20: వతేదీ నుండి21: వతేదీ వరకు మంత్రాలయం నియోజకవర్గంలో శ్రీ రాహుల్ గాంధీ శ్రమతో చేపట్టిన భారత్ జో డో పాదయాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలాని ప్రజలను కోరారు అయితే దేశ ప్రజల హక్కులను కాలరాస్తూ దేశ ప్రజలు మోయలేని పన్నుల భారాన్ని మోపుతూ అన్ని నిత్యావసర వస్తువుల ధరలను రెండింతలు పెంచి దేశ ప్రజలను బానిసలుగా మార్చాలని కుతంత్రాలు పన్ని దేశ సంపదను సర్వ నాశనము చేయు బిజెపి ప్రభుత్వం నుంచి దేశాన్ని కాపాడుకోవాల నే శ్రీ రాహుల్ గాంధీ శ్రమతో చేపట్టిన భారత్ జో డో పాదయాత్ర లో బిజెపి పార్టీ నాయకులు తప్ప మిగతా అన్ని పార్టీల నాయకులు మేధావులు ప్రజలు రైతులు విద్యార్థి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఓంకార్ స్వామి నాగేష్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823