కౌతాళం.అక్టోబర్ 09 (ఆంధ్ర న్యూస్)కౌతాళం మండల పరిధిలోని బదినేహాల్ గ్రామంలో ఎంపీటీసీ సభ్యుడు మాల అరికేలప్ప కొద్దీ రోజుల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చివరకుఅయన కోలుకోలేక ఆదోని ప్రభుత్వ హస్పెటల్ లో తుది శ్వాస విడిచారు.మండల నాయకులు B.D.ఆత్రితనయ గౌడ అయన మృతి దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ కుటుంబానికి అండగా వైస్సార్సీపీ యూత్ కమిటీ సభ్యులు. వై.ప్రదీప్ రెడ్డి హాస్పిటల్ లో ఉండగా 20,000, ఆర్థిక సాయం అందించారాని ఆత్రిగౌడ్ అన్నారు
బదినేహాల్ ఎంపీటీసీ అరికలప్ప మృతి
RELATED ARTICLES