(కౌతాళం ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల తెదేపా సీనియర్ నాయకులు చూడి ఉల్లిగయ్య కొసిగి గ్రామ నాయకులు మరియు వాల్మీకి సోదరులు కోసిగయ్య గుడి మాజీ ఛైర్మన్ నడిగేని అయ్యన్న కుమారుడి వివాహానికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలు నాయకులను ఘనంగా అహ్వానించి పులదండలతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమములో తెదేపా నాయకులు రామిరెడ్డి, కురువ వీరేష్, బుజ్జి స్వామి, రంగస్వామి, లక్కే గోవిందు, ప్రకాష్ హాళ్వి, మరియు తెలుగు యువత గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు…