కౌతాళం (ఆంధ్రన్యూస్)
మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు , తెలుగుదేశం మండల నాయకులు కాశీ విశ్వనాథ్ దని, నారా లోకేష్ తో మాట్లాడుతూ నియోజకవర్గం రాజకీయ పరిస్థితులను స్థితిగతులను వివరించడం జరిగింది, అలాగే మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం గ్రామాలలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు కుంటబడినది అందువలన మీరు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు మీరు మండలంప్రతి గ్రామాలలో పాదయాత్రకు రావాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటిడిపి తాలూకా అధ్యక్షులు మంజునాథ్ ధాని, డాక్టర్ రాజనంద్, ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి రాజబాబు, తెలుగు యువత గొట్టయ్య ఎరిగేరి బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.