కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల ఈరోజు హైదరాబాద్ లో నారా లోకేష్ నివాసంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు మరియు యువసేన మర్యాదపూర్వకంగా కలిసి. చాలా కప్పి సన్మానం చేసి పూల గుత్తి అందించినారు మంత్రాలయం నియోజకవర్గం లో జరుగబోయే యువగళం పాదయాత్ర గూర్చి,మరియు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కొన్ని మార్పులు గూర్చి చర్చించడం జరిగినది. 2024 తప్పకుండా బీసీ లకు న్యాయం జరుగుతుందని, నియోజకవర్గంలో ఉన్న బీసీ నాయకులు అందరూ పార్టీ గెలుపుకోసం కష్టపడి పనిచేయ్యలని తెలిపారు. మంత్రాలయం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తమ దృష్టికి వచ్చాయని సానుకూలంగా స్పందించారు. కలసి కట్టుగా పనిచేసి 2024 ఎన్నికల్లో తెలుగదేశం జెండా ఎగురవేయ్యాలని పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత లింగేష్ వలి కృష్ణ నాగరాజ్ రామంజి ఆంజనేయ తోవి బ్లడ్ బసవరాజ్ శ్రీరామ్ సురేష్ షేకు పాల్గొనడం జరిగింది.