మంత్రాలయ నియోజకవర్గం కౌతాళం మండలం (ఆంధ్ర న్యూస్ ) కౌతాళం మండల పరిధిలో ఉరుకుంద ఈరన్న స్వామి మాజీ టెస్ట్ బోర్డ్ చైర్మన్ దేశాయ్ కృష్ణ కరెంటు షాక్ తో మృతి చెందారని తెలిపారు ఆయన మరణం మండలోనే తీరని లోటు అని ప్రజలు ఒక మంచి నాయకుడిని కోల్పోయాం మీ అకాల మరణం మా మండల ప్రజలకు తీరని లోటు అని ప్రజలు చాలా బాధాకర వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు దేశాయి క్రిష్ణ స్వామి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కౌతాళం మండలం నాయకులు మరియు ప్రజలు చాలా బాధాకర విషయం దేశాయ్ కృష్ణ మృతితో పార్టీకి తీరని లోటు దేశాయ్ కృష్ణ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కౌతాళం చేరుకున్న ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ,కాచాపురం సర్పంచ్ జయమ్మ .దేశాయి క్రిష్ణ స్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.కంట తడి పెట్టిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మరియు,వై ప్రదీప్ రెడ్డి కలిసి దేశి కృష్ణ పార్ధివదేహాన్ని మశానం వాటికలు కు మూసుకొని వెళ్లారు. ఈ పార్ధ దేహయాత్ర లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వై.జయమ్మ వై.ప్రదీప్ రెడ్డి ఎమ్మెల్యే తోపాటు వైఎస్సార్సీపీ నాయకులు మురళీ రెడ్డి,క్రీష్ణారెడ్డి,బాబిరెడ్డి మరియు వైయస్సార్ సిపి నాయకులు తదితరులు ఉన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823