మెట్టజ్యోతి ప్రతినిధి తాంగుల నీలకంఠం27/12/2022 అరకు వేలి మండలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు సుంకరమెట్ట సర్పంచ్ గేమిలి చిన్నబాబు డిమాండ్ చేయడం జరిగింది అరకు వెళ్లి మండలం సుంకరమట్ట పంచాయతీ లో తొలగించిన సామాజిక పెన్షన్లు వెంటనే పునర్వతరణ చేయాలని డిమాండ్ చేస్తూ అరకు వెళ్లి సబ్ స్టేషన్ లో బాధితులు ధర్నా చేయడం జరిగింది గిరిజన ప్రాంతంలో కటిక పేదరికం తో జీవన సాగిస్తున్న నిరుపేదలకు 300 యూనిట్లు దాటి కరెంట్ వినియోగించారనిపెన్షన్లు తొలగించడం ఎంతవరకు సమాజం అన్ని ప్రశ్నించారు డబ్బులు బ్యాంకు నుండి కోట్లాది రూపాయలు రుణాలు తీసుకున్న పెట్టుబడిదారులకు మాఫీ చేయడానికి వైసిపి ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ పేదలపై ఎందుకు చూపించడం లేదని అడుగుతున్నాం పేదలకు పెన్షన్లు తొలగించి ఏం సాధిస్తారని ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం గడపగడప కు మన ప్రభుత్వం పేరుతో పేదల ఫంక్షన్ తొలగించే అధికారం వైసిపి పార్టీ నాయకులకు ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నాం మండలంలోని తొలగించిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరణ రించకపోతే బాధితులతో ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది. తొలగించిన సామాజిక పెన్షన్లు వెంటనే పునరుద్ధరించి పేదలకు ప్రభుత్వం అనిపించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఏజెన్సీ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీతో అధికారం ఇచ్చి నందుకు పేదలకు ఇస్తున్న రేషన్ కార్డులు పెన్షన్లు తొలగించడానికి కాదు గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం ఓట్లు వేసి గెలిపిస్తే సంక్షేమ పథకాలు పేరు చెప్పి శాశ్వతంగా పథకాలు అందకుండా దూరం చేస్తూ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు నిరుపేదలకు ఇస్తున్న సామాజిక ఫంక్షన్లో తొలగించిన ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు పేదలకు తొలగించిన పెన్షన్ పై సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో సిహెచ్ బాబురావు జి సన్యాసిరావు సుందర్ తదితరులు పాల్గొన్నారు