కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం పరిధిలోని కాత్రికి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడి, దౌర్జన్యాలను, కుంటుపడిన రాష్ట్ర అభివృధ్ది, వైపల్యలను ,ప్రభుత్వా వ్యతిరేకతను ప్రజలకు తెలియజేస్తున్నా క్లస్టర్ ఇన్చార్జి అడివప్ప గౌడ్ అధ్యక్షతన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమములో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చూడి ఉల్లిగయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలు కష్టాలు చూసి చంద్రబాబునాయుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టార న్నారు. ఎక్కడికి వెళ్లినా ఏ గడపకు వెళిల్నా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి సమస్యలను చెబుతుంటే చాలా బాధ వేస్తోందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను ఇబ్బందులు పెడుతూ పోలీస్ వ్యవస్థను అడ్డగోలుగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రజల జగన్ ను 2024 లో ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే ప్రజలు జగన్ పాలనతో విసిగి పోయారన్నారు అన్నారు.ఈ కార్యక్రమములో గ్రామ నాయకులు చంద్రన్న,ఈరన్న,మారెప్ప,పంపన్న తాత,బసవ,నాగరాజు,అయ్యప్ప, స్వామి అదేవిధంగా సురేష్ నాయుడు,రామలింగ,సిద్ధప్పహల్వి, లక్కే గోవిందు, ముకన్న,చంద్రప్పాగౌడ్,ఈరన్న,అంబరేష్,మహదేవ,ముత్తన్న,యాలిష, రారవి మల్లప్ప, యంకొబ, పకిరయ్యా,హనుమంతు,యాల్లప్ప,గోవిందు,విరేస్, మరియు తెలుగు యువత కృష్ణ,గొట్టయ్య, రహిమన్, ఉమేష్,శ్రీరామ్,నాగరాజు,మైబు తదితరులు పాల్గొన్నారు