కౌతాళం ఆంధ్రన్యూస్ కౌతాళం మండలం పరిధిలోని ఉప్పరహాలు గ్రామంలో ఇదేం కర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని క్లస్టర్ ఇంచార్జ్ వెంకటపతి రాజు మరియు జిల్లా ఉపాధ్యక్షుడు చెన్న బసప్ప ఉప్పర హాల్ నాయకులు టిప్పు సుల్తాన్ ఆధ్వర్యంలో వైసిపి పాలనలో
ధరలు పెరిగిపోయాయి, నాసిరకం మందుతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది, ఇసుక బంగారం అయిపోయింది, అన్నారు జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప మాట్లాడుతూ రాష్ట్రంలోఅభివృద్ధి లేదు.
కరెంట్ చార్జీలు విపరీతంగా ఉన్నాయి, తెదేపా వేసిన రోడ్లు, లైట్లు తప్ప ఏం వెయ్యలేదు, పంచాయతీల్లో అర్ధ రుపాయి నిధులు లేవు రైతుకి గిట్టుబాటు ధర లేదు, నిలకడలేని పాలన, ఉపాధి లేదు, తాగునీటి సరఫరా వారి దయా దాక్షిణ్యాలు. లేవు అన్నారు పోలిసులను అడ్డం పెట్టుకొని ప్రశ్నించిన వారిని ఇబ్బందులు పెడుతున్నారు ఇసుక దోచుకోవడానికి వచ్చారు.కరెంట్ చార్జీలు శ్లాబులు మార్చి అడ్డగోలుగా బాదుడే- బాదుడు.. పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది అనిఅన్నారు. ఈ కార్యక్రమంలో నాగలింగ,గురులింగ, ఉసేని, ముని, నరసింహ, మారెన్న రాము,నరసప్ప, వెంకటేష్,కాసిం, ఐ టీడీపీ ఉపాధ్యక్షులు మంజునాథ జి విజయ్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తునపాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823