కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం కుంబళనూరు గ్రామంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా యూనిట్ ఇంచార్జ్ వి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ప్రజలకు భరోసా కల్పించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెయ్యాల్సిన మేలు, అభివృద్ధి మరచిపోయి, రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టి అధికారం చలయించలని చూస్తున్నారని ,కులకుంతంత్రాలతో రాజకీయం, కక్ష్య పూరిత కుడకున్న రాజకీయం చేస్తున్నారని ఈరోజు చాలా ఇబ్బందికరంగా ప్రజలు సైకో పాలను పోవాలని మరల చంద్రన్న పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టాభి , మదేవ , డీలర్ ఈరన్న,ముత్తన్న ,ఈరన్న, మారుతి హనుమేష్, దుర్గయ్య ,నాగరాజ్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.
జనాలు చి కొడుతున్నారు జగన్ రెడ్డి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ వి నాగేశ్వరరావు.
RELATED ARTICLES