Monday, February 6, 2023
spot_imgspot_imgspot_imgspot_img
Homeకొనసీమ జిల్లాజనసేన పార్టీ తరఫున 50,000 చెక్కు పంపిణీ

జనసేన పార్టీ తరఫున 50,000 చెక్కు పంపిణీ

కొత్తపేట / చొప్పెల్ల : మెట్టజ్యోతి. చొప్పెల్ల గ్రామానికి చెందిన అన్యం వెంకట్రావు ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స తీసుకొంటున్నారు. వారు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉండడంతో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మెడికల్ ఇన్సూరెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం 50 వేలు రూపాయలు చెక్కును ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బండారు శ్రీనివాస్ ద్వారా అయనకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్, మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య , కొత్తపల్లి నగేష్ , గ్రామ పార్టీ అధ్యక్షులు సోము గంగాధరం , సోము పోతు రాజు, MPTC జంపోలు నాగేశ్వరరావు, దంగేటి సత్యనారాయణ, నాగిరెడ్డి మహేష్, పల్ల శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments