ఆంధ్రన్యూస్
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గంలో
దేవి నవరాత్రులలో మూడవరోజు బుధవారం భాగంగా కౌతాళం మండలంలోని నాగలేశ్వరి గుడి నందు వెలసిన కన్యకా పరమేశ్వరి మాతా దేవి అలంకారంలో దర్శనమిచ్చారు స్థానిక అర్యవైశ్య ఆలయ కమిటీ అధ్యర్యంలో సామూహిక కుంకుమార్చన పంచామృత అభిషేకములు నిర్వహిస్తారు ఆర్యవైశ్యులు, భక్తాదులు అందరూ కలిసి అమ్మవారిని తొమ్మిది రోజులు పాటు నిత్యం అమ్మవారిని పూజిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారికి అలంకరణ నిర్వహిస్తారు.
కౌతాళం మండలం రిపోర్టర్ వీరభద్ర 63059 50823