మెట్టజ్యోతి .దేవీపట్నం. మండలంలో ఇందుకూరు పంచాయతీ ఇందుకూరు గ్రామంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గడపగడప పర్యటించారు. అర్హులైన వారందరికీ జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల కోసం కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ మురళి. సర్పంచు లక్ష్మణ్. జడ్పిటిసి సభ్యురాలు సత్యవేణి. నాయకులు కందుల బాబ్జి. కట్ట సత్యనారాయణ. దేవర కన్నయ్య. గారపాటి మురళి . బండారు పెద్ద .వంగూరి పోచమ్మ. నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు