కౌతాళం ఆంధ్రన్యూస్)
కౌతాళంలో గ్రామములో వెలసిన శ్రీ ఖాదర్ లింగస్వామి దర్గా మాజీ పీఠాధిపతి హజరత్ సయ్యద్ ఖాదర్ లింగస్వామి మొదటి ఉరుసు మహోత్సవం ఆదివారం కర్ణాటక రాష్ట్రంలో కురుగోడు పట్టణంలో ఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలోని కురుగోడు పట్టణంలో హజరత్ సయ్యద్ ఖాదర్ లింగా ఉరుసు మహోత్సవానికి కౌతాళం మండల వైయస్సార్ సిపి నాయకులు కన్వీనర్ దేశాయిప్రహ్లాద ఆచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, వారికి దర్గా పీఠాధిపతులు ఘనంగా స్వాగతం ప్రత్యేక ప్రార్థనలు చేసి శాలువా పూలమాలతో సన్మానించారు ప్రసాద అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కౌతాళం వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి, మండల కోఆప్షన్ మెంబర్ బి.మాబుసాహెబ్,కౌతాళం సర్పంచ్ పాల దినకర్, ఉప సర్పంచ్ సక్రి తిక్కయ్య, స్కూల్ కమిటి చైర్మన్ వడ్డె రాము, ఉరుకుంద ఈరన్న ట్రస్ట్ మెంబర్ కబ్బేరు వెంకోబ, వెంకటరామరాజు, అబ్దుల్ ఉమాపతి సమద్ బసవ హుసేని ఈరన్న భూప భాష అంజి ఖాదర భాష సురేష్పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.