కౌతాళం డిసెంబర్ 01 ఆంధ్ర న్యూస్ కౌతాళం మండలము కౌతాళం గ్రామం సచివాలయం -2 పరిధిలో 8వ వార్డ్ నందు యస్.వీరేశ్ మరణించడం జరిగింది.ఆ కుటుంబానికి వైయస్సార్ బీమా పథకం ద్వారా మంటి మట్టి కార్యక్రమాలకు ప్రభుత్వం ద్వారా మరియు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు అలాగే లేట్ దేశాయి కృష్ణ సమితి సహకారంతో 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం ను ఆయన భార్య ఎస్ తిమ్మమ్మ కు సర్పంచ్ పాల్ దినకర్ చేతుల మీదుగా మరియు పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు మరియు సంక్షేమ సహాయకురాలు వరలక్ష్మి,మాజీ సర్పంచ్ అవతరం, వార్డ్ మెంబర్ సీమోను , మోగతల యల్లప్ప మరియు పంచాయతీ మరియు సచివాలయం సిబ్బంది, తదితరులు, అందజేయడమైనది.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 630595 0823