కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ అక్టోబర్19.
మంత్రాలయ నియోజకవర్గ
ప్రతి ఇంటికీ సురక్షిత నీరు అందిస్తామని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా……. మంత్రాలయంలో వైఎస్సార్సీపీ నేత వై. సీతారామిరెడ్డి తో కలిసి రూ 3.60 కోట్ల తో జల్ జీవన్ మిషన్ పథకం కింద తాగునీటి ఓహెచ్ ఆర్ ట్యాంకు లు, పైపు లైన్ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. త్వరలోనే పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశించారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823
3.60 కోట్ల తో తాగునీట ట్యాంకు, పైపు లైన్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి.
RELATED ARTICLES