కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం గ్రామములోని వెలసిన శ్రీ ఖాదర్ లింగ స్వామి దర్గా మాజీ పీఠాధిపతి శ్రీ హజరత్ సయ్యద్ ఖాదర్ లింగ స్వామి మొదటి ఉరుసు మహోత్సవం కర్ణాటక రాష్ట్రంలో కురుగోడు పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగు దేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొన్నారు వారికి దర్గా పీఠాధిపతులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు చేసి శాలువా పూలమాల తో సన్మానించారు అనంతరం ప్రసాదం అందచేసి ఆశీర్వాదించారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప , తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యదర్శి బాపురం శివమోహను రెడ్డి, వెంకటరెడ్డి, రమేష్ గౌడ్, డాక్టర్ రాజానంద్,సిధ్దు,రాజాబాబు, మంజునాత్ , తదితరులు పాల్గొన్నారు